Chandrababu: సైకో పాలన పోయి..సైకిల్ పాలన రావాలి
Chandrababu: జగన్‌ను ఇంటికి పంపేందుకు మహిళలు పోరాడాలి
Chandrababu: సైకో పాలన పోయి..సైకిల్ పాలన రావాలి
Chandrababu: ఏపీలో సైకో పాలన పోయే రోజు దగ్గరపడిందన్నార టీడీపీ అధినేత చంద్రబాబు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో వైసీపీపై మండిపడ్డారు. ప్రజల కష్టాలకు ప్రధాన కారకుడైన వారే.. మీ నమ్మకం అంటూ స్టిక్కర్ వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. సైకో జగన్ ను ఇంటికి పంపేందుకు వీర నారీమణుల్లా మహిళలు పోరాడాలని పిలుపునిచ్చారు.