సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్‌.. నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా

Update: 2019-12-10 07:45 GMT

హెరిటేజ్ ఫుడ్స్‌ తనకు సంబంధించిన సంస్థ కాదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవితో పాటు, ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేస్తానని చంద్రబాబు తేల్చిచెప్పారు. లేకపోతే జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని చంద్రబాబు సవాల్ విసిరారు. 

Tags:    

Similar News