మరో ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చిన సీఎం జగన్‌..ఏపీలో హోంగార్డుల వేతనం భారీగా పెంపు

Update: 2019-10-12 14:58 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. తాజాగా హోంగార్డులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. హోంగార్డుల జీతాన్ని రూ. 18 వేల నుంచి 21,300 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ సీఎం జగన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News