Top
logo

You Searched For "weather report"

Weather Report: తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు

1 Aug 2021 2:04 AM GMT
* ఉత్తర భారతానికి భారీ వర్షాలు * మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

Weather Report: రాబోయే రెండురోజుల్లో దేశంలో భారీ వర్షాలు

30 July 2021 3:53 AM GMT
*పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ *అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ *రాజస్థాన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ లో భారీ వర్షాలకు ఛాన్స్

తెలంగాణకు రెడ్‌ అలర్ట్.. మూడ్రోజులు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్

22 July 2021 8:50 AM GMT
Red Alert for Telangana: తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Heavy Rains in AP & TS: తెలుగు రాష్ట్రాలను ముంచేస్తోన్న వరుణుడు

12 July 2021 7:42 AM GMT
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో నేడు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Weather Report: పశ్చిమ,వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే చాన్స్

10 July 2021 4:02 PM GMT
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.., ఈసారి ఇప్పటివరకు 40శాతం అధిక వర్షపాతం: నాగరత్నం

Weather Report: తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు

10 July 2021 2:57 AM GMT
Weather Report: తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడే అవకాశం

10 Jun 2021 5:57 AM GMT
Weather Report: తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది.

Weather Update: ఉరుములు..మెరుపులు..ఈదురు గాలులు..హైదరాబాద్‌లో‌ భారీ వర్షం

20 April 2021 12:30 PM GMT
Weather Update: హైదరాబాద్ లో ఆకాల వర్షాలలో ప్రజలు అల్లడిపోతున్నారు.

‌Heat Wave: బాబోయ్ ఎండ.!జంకుతున్న జనం..అంతా మంచికే అంటోన్న నిపుణులు

2 April 2021 5:30 AM GMT
‌Heat Wave: వేసవి తాపం వల్ల జనం అవస్థలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎండలు మన మంచికే అంటున్నారు. ఎందుకో చూద్దాం?

ఏపీలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు

17 Nov 2020 2:51 AM GMT
భారీ వర్షాలకు వాగులు పొంగిపోర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. సోమవారం నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి.

మళ్లీ మూడ్రోజులు దంచుడే.. గుండె పగిలే వార్త చెప్పిన వాతావరణశాఖ

19 Oct 2020 4:13 PM GMT
Weather Report : హైదరాబాదీలకు మరోసారి గుండె పగిలే వార్త చెప్పింది వాతావరణశాఖ. ఇప్పటికే కుండపోత వానలు, వరదలతో అతలాకుతలమైన హైదరాబాదీలకు మరో వార్నింగ్ ఇచ్చింది ఐఎండీ

అలెర్ట్ : మరో మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం

18 Oct 2020 10:58 AM GMT
weather Report : తెలంగాణను వాన గండం భయపెడుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.