పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

Weather Report: కొన్ని గంటల్లో మరింత బలపడే అవకాశం

Jyothi
Updated on: 20 Sept 2022 1:15 PM IST
Heavy Rains In Andhra Pradesh
X

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. కొన్ని గంటలలో మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story