తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఒడిశా తీరంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో ఏపీ, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్నాయి. ఈనెల 13, 14, 15 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురువనున్నాయి.
Next Story




