కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం

*ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం

Jyothi
Published on: 9 Aug 2022 9:10 AM IST
Heavy Rains In Andhra Pradesh
X

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం

Andhra Pradesh: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశ ఉంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో దక్షిణ ఒరిస్సా, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురువనున్నాయి. తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story