రానున్న మూడు రోజుల పాటు.. కోస్తా, రాయలసీమకు భారీ వర్షసూచన
రాగల 48 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం
రానున్న మూడు రోజుల పాటు.. కోస్తా, రాయలసీమకు భారీ వర్షసూచన
AP Weather Report: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమకు భారీ వర్షసూచన చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
Next Story




