logo

You Searched For "ram gopal varma"

'బాబో'య్ రామూ.. బాబుని దించేసాడుగా!

6 Sep 2019 11:01 AM GMT
రామ్ గోపాల్ వర్మ ఈ పేరు తెలుగు చిత్ర సీమలో వివాదాలకు కేంద్రం. ఆయన నుంచి సినిమా వస్తోందంటేనే ప్రేక్షకులలో ఉత్సుకత ఏర్పడిపోతుంది. ఇక అర్జీవీ చేసే పబ్లిసిటీ గురించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా అయన తన సినిమాలను తానే ప్రమోట్ చేసుకోవడంలో సిద్ధహస్తుడు. ఇప్పుడు అయన తన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకి అదే పంథాలో ప్రచారం చేస్తున్నారు. ఈరోజు సినిమాలో చంద్రబాబు పాత్ర ఎలా ఉంటుందో ఓ ఫోటో విడుదల చేసి సంచలనం సృష్టించారు.

Opinion Poll: టీచర్స్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా?

5 Sep 2019 12:14 PM GMT
సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఎవరినీ వదిలి పెట్టరు. అవకాశం వస్తే చాలు అందరినీ సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు. చాలా మంది అయన ఆ విధానానికి అభిమానులుగా మారిపోయారు. కానీ, ఒక్కోసారి ఆ అభిమానులను కూడా షాక్ చేసే వ్యాఖ్యలు చేస్తారాయన. తాజాగా, టీచర్స్ డే సందర్భంగా అయన చేసిన ట్వీట్ లు సంచలనంగా మారాయి.

వాళ్ళు నాకు మంచి నేర్పలేదు.. వర్మ టీచర్లనూ వదల్లేదుగా!

5 Sep 2019 11:46 AM GMT
వివాదం వర్మ పక్క పక్కనే ఉంటారు. ఆర్జీవీ ఎటు కదిల్తే అటు వివాదం కదులుతుందో.. వివాదం కోసం ఆయనే అటు కడులుతాడో చెప్పలేని పరిస్థితి. సోషల్ మీడియాలో వివాదాల్ని సృష్టించడం లో వర్మకు ఎవరూ సాటి రారు. ఇప్పుడు ఆయన ట్వీట్ కి ఆయనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు బలైపోయారు.

వర్మ మరో ట్వీట్ .... ఈసారి సాహో ప్రభాస్

29 Aug 2019 7:20 AM GMT
భీమవరం రోడ్ల పక్కన ప్రభాస్ మీద రాజుల క్యాస్ట్ ఫీలింగ్ చూడండి" అంటూ పోస్ట్ పెట్టాడు . వర్మ ఇంకా ఇలాంటి పోస్ట్లు ఎన్ని పెడతాడో చూడాలి మరి .

క్యాస్ట్ ఫీలింగ్ తప్పేంటి? అంటున్న రాంగోపాల్ వర్మ!

27 Aug 2019 7:00 AM GMT
"నేను, నా దేశం నా ఊరు, నా కుటుంబం... నా మతమూ, నా స్నేహితులు, నా బంధువులు, నా పిల్లలు అన్నీ కరెక్ట్ అయినపుడు క్యాస్ట్ ఫీలింగ్ తప్పెందుకు అవుతుంది" అంటున్నారు రాంగోపాల్ వర్మ. అయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో క్యాస్ట్ ఫీలింగ్ అనే పాటను ఈరోజు విడుదల చేశారు.

రాంగోపాల్ వర్మ 'కుల' కలం

26 Aug 2019 9:33 AM GMT
సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాంగోపాల్ వర్మకి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. అందరిదీ ఒకదారి అయితే, ఈయనది ఇంకో దారి

చిదంబరం అరెస్ట్‌పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్

22 Aug 2019 5:12 AM GMT
ఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు అయిన విషయం తెలిసిందే.

మోడీ బయోపిక్ లో...ఆదిలాబాద్ మోడీ...?!

21 Aug 2019 7:56 AM GMT
సమాజం మీద సినిమా ఇంపాక్ట్ చాలా ఎక్కువ. సినిమా చూపినంత ప్రభావం మరే మాధ్యమం ప్రజల మీద చూపలేదు. అందుకే చాలా మంది సినిమాని బలమైన ఆయుధంగా వాడుకుంటారు. పొలిటీషియన్స్ కూడా సినిమాని అలాగే చూస్తారు.

చంద్రబాబుపై మరో ట్వీట్ చేసిన వర్మ ...

18 Aug 2019 3:50 AM GMT
ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసాయో అప్పటినుండి టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...

మాజీ సీఎం చంద్రబాబు ఇంటిమీదకు డ్రోన్లు వదలడంపై ట్వీట్ చేసిన వర్మ

17 Aug 2019 6:40 AM GMT
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిమీదకు డ్రోన్లను వదలడంపై స్పందించారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ మేరకు తన ట్విటర్ లో ట్వీట్ చేశారు.'తన...

అస్సలు వివాదం ఉండదు నిజం! రాంగోపాల్ వర్మ

8 Aug 2019 8:27 AM GMT
ఏవండోయ్..విన్నారా? మన అర్జీవీ.. అదేనండీ రాంగోపాల్ వర్మ అస్సలు వివాదాలు లేని సినిమా తీస్తున్నారంట. మీరు నమ్ముతారా? ఏమో మరి అయన మాత్రం తను వివాదం లేని...

మరో వివాదంలో రాంగోపాల్‌ వర్మ

20 July 2019 3:05 PM GMT
డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ.. మరో వివాదంలో చిక్కుకున్నారు. ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ హైదరాబాద్‌లో హల్‌చల్‌ చేశారు. పైగా ఆ వీడియోను సోషల్‌ మీడియాలో...

లైవ్ టీవి


Share it
Top