రామ్‌గోపాల్‌ వర్మ పై కేసు.. అప్పు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదంటూ...

Shekar Raju Filed Case on Ram Gopal Varma Because Not Returning Money | Live News
x

రామ్‌గోపాల్‌ వర్మ పై కేసు.. అప్పు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదంటూ...

Highlights

Ram Gopal Varma: ఐపీసీ 406, 407, 506 సెక్షన్ల కింద కేసు నమోదు...

Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పై కేసు నమోదైంది. తన దగ్గర డబ్బు అప్పు తీసుకొని ఆర్జీవీ తిరిగి ఇవ్వడం లేదంటూ శేఖర్ రాజు అనే వ్యక్తి కూకట్‌ పల్లి కోర్టును ఆశ్రయించారు. దిశ సినిమా నిర్మాణం కోసం ఆర్జీవీ తన వద్ద రూ. 56లక్షలు తీసుకున్నారని వాటిని తిరిగి ఇవ్వకుండా బెదిరించాడని శేఖర్‌ ఫిర్యాలో పేర్కొన్నారు.

విచారణ అనంతరం ఆర్జీవీపై కేసు నమోదు చేయాలని కూకట్‌ పల్లి కోర్టు పోలీసులు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఐపీసీ 406, 407, 506 సెక్షన్ల కింద ఆర్జీవీపై మియాపూరన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories