పంజాగుట్ట పీఎస్‌లో రాంగోపాల్‌వర్మ ఫిర్యాదు

Ram Gopal Varma Complaint in Panjagutta Police Station | News
x

పంజాగుట్ట పీఎస్‌లో రాంగోపాల్‌వర్మ ఫిర్యాదు

Highlights

*సినిమా విషయంలో నట్టి క్రాంతి, కరుణపై ఫిర్యాదు చేసిన ఆర్జీవీ

Ram Gopal Varma: పంజాగుట్ట పీఎస్‌లో రాంగోపాల్‌ వర్మ ఫిర్యాదు చేశారు. ఓ సినిమా విషయంలో నట్టి క్రాంతి, నట్టి కరుణపై ఫిర్యాదు చేశారు ఆర్జీవీ. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. "మా ఇష్టం" సినిమాకు సంబంధించిన లెటర్‌ హెడ్‌పై తన సంతకం ఫోర్జరీ చేశారంటూ రాంగోపాల్‌ వర్మ ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories