logo

You Searched For "PRIYANKA GANDHI"

ఉన్నావ్‌ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంక

7 Dec 2019 9:08 AM GMT
ఉన్నావ్‌ ఘటన తనను కలిచివేసిందన్నారు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. యూపి సర్కార్‌పై నిప్పులు చెరిగిన ఆమె యూపిలో మహిళలకు రక్షణ కరువైందని...

వీడిన ప్రియాంకా రెడ్డి మర్డర్‌ మిస్టరీ.. ప్రధాన నిందితుడు మహ్మద్‌ పాషాగా గుర్తింపు

29 Nov 2019 6:59 AM GMT
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులోకి తీసున్నారు. లారీ...

విపక్ష నేతల ఫోన్లు హ్యాక్‌ చేస్తున్నారు

3 Nov 2019 12:15 PM GMT
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కాంగ్రెస్ పార్టీ విమర్శులు గప్పించింది. విపక్షలకు చెందిన అందరి ఫోన్లను ప్రభుత్వం హ్యాక్‌ చేస్తోందని ఆరోపించింది....

హసీనా పట్టుదలే నాకు ప్రేరణ : ప్రియాంక

6 Oct 2019 1:59 PM GMT
భారతలో పర్యటించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కలిశారు. షేక్ హసీనాతో కలిసి దిగిన ఫోటోను ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. సొంత వారిని కోల్పోయినా కష్టాలను అధిగమించడంలో హసీనా దైర్యం, నమ్మినదాని కోసం పట్టుదలతో పోరాటం చేయడం నాకు ప్రేరణగా నిలుస్తాయంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.

ప్రియాంకకు యూపీ లోపూర్తి స్థాయి బాధ్యతలు

3 Sep 2019 10:55 AM GMT
మొన్నటి ఎన్నికల్లో యూపీలో తన శక్తి మేరకు ప్రచారం చేసిన ప్రియాంకా గాంధీ సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. తూర్పు యూపీ విభాగపు ఇన్చార్జ్ గా ఉన్న...

చిదంబరానికి మద్దతిస్తాం : ప్రియాంకా గాంధీ

21 Aug 2019 9:58 AM GMT
కాంగ్రెస్ నేత మరియు మాజీ ఆర్ధిక శాఖా మంత్రి చిదంబరం విషయంలో సీబీఐ తీరుని ఖడించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ..

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పోరాటం: ప్రియాంక

13 Aug 2019 12:26 PM GMT
ఆర్టికల్‌ 370 రద్దు అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. యూపీలోని సోంభద్రలో పర్యటించిన ఆమె భూ...

భేటీ నుంచి వెళ్లిపోయిన సోనియా, రాహుల్‌

10 Aug 2019 8:14 AM GMT
కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం సమావేశం అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఐదు కమిటీలుగా వీడిపోయింది. ఆయా కమిటీల్లో తమ పేర్లు చేర్చడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సోనియా, రాహుల్‌గాంధీ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేడే ఎన్నిక

10 Aug 2019 2:04 AM GMT
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిన్న వార్ రూమ్ లో భేటీ అయింది. నేడు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేతను ఎన్నుకోనున్నారు. దానికోసం కసరత్తు జరిగినట్లుగా...

కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు

1 Aug 2019 12:59 PM GMT
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన వారసుడు ఎవరనేది.. ఇటు పార్టీ నాయకులను, అటు కార్యకర్తలను వేధిస్తోంది. అయితే కొందరు...

వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారే..

25 July 2019 11:46 AM GMT
దుండగుల వేధింపుల నుంచి కాపాడాలని 16 ఏళ్ల బాలిక పోలీసులను ఆశ్రయిస్తే అండగా నిలవాల్సిన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేశాడు....

మోడీ ప్రధాని కన్నా నటుడు అనడం బెటర్ : ప్రియాంకా గాంధీ

18 May 2019 2:11 AM GMT
ఎన్నికలు చివరిదశకు చేరుకొని ఫలితాలకు దగ్గరపదుతున్న నేపధ్యంలో మాటలు తారాస్థాయికి చేరిపోతున్నాయి . ఒకరిపై మరొకరు నేతలు మాటల యుద్దానికి దిగుతున్నారు ....

లైవ్ టీవి


Share it
Top