కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి కోవిడ్‌ పాజిటివ్

Priyanka Gandhi: ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రియాంక గాంధీ

Jyothi
Published on: 3 Jun 2022 12:42 PM IST
Covid Positive For Congress Leader Priyanka Gandhi
X

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి కోవిడ్‌ పాజిటివ్

Priyanka Gandhi: భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 4వేల 41పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కోవిడ్ బారిన పడి 10 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 21వేల 177మంది కోవిడ్ చికిత్స పొందుతున్నారు. ఇక కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కోవిడ్ బారినపడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. నిన్న సోనియా గాంధీకి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Jyothi

Jyothi

Next Story