Home > Corona Positive
You Searched For "Corona Positive"
Corona Updates: గడిచిన 24 గంటల్లో కరోనా తో 138 మంది మృత్యువాత
25 Feb 2021 6:16 AM GMTCorona Updates: గడిచిన 24 గంటల్లో 138 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
Corona: దేశంలో కొత్తగా 13,193 కరోనా కేసులు
19 Feb 2021 5:15 AM GMTదేశంలో గడచిన 24 గంటల్లో 13,193 మందికి కరోనా నిర్ధారణ
హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్
29 Dec 2020 2:43 AM GMTగత కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే మిల్క్ బ్యూటీ తమ్మన్నాతో పాటు మరికొందరు కోవిడ్ బారిన పడగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి సినీ నటుడు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కూడా చేరారు.
ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు!
14 Dec 2020 12:45 PM GMTఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 44,935 కరోనా పరీక్షలు నిర్వహించగా, 305 మందికి పాజిటివ్‌గా తేలింది
ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం.. అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా పాజిటివ్
5 Dec 2020 1:24 PM GMTనిన్న అసెంబ్లీలో కరోనా టెస్టు చేయించగా.. పాజిటివ్ అని వెల్లడైందని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. గత జులైలో అంబటికి కరోనా సోకగా.. కొన్నిరోజులకే ఆయన కోలుకున్నారు.
ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు!
3 Dec 2020 1:39 PM GMTఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 63,049 కరోనా టెస్టులు చేయగా 664 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇండియాలో మళ్లీ పెరుగుతున్న యాక్టివ్ కేసులు
22 Nov 2020 2:45 PM GMTదేశంలో కరోనా కేసుల సంఖ్య గత పక్షం రోజులుగా రోజుకు 50 వేల కంటే తక్కువగా నమోదవుతున్నప్పటికీ కొన్ని సిటీల్లో మాత్రం జూన్-జూలై నాటి పరిస్థితులను తలపిస్తుండటంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
ఏపీలో కొత్తగా 1,121 కరోనా కేసులు!
22 Nov 2020 12:08 PM GMTఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 71,913 కరోనా టెస్టులు చేయగా 1,121 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
దేశంలో కొత్తగా 45,576 కరోనా కేసులు!
19 Nov 2020 4:45 AM GMTగత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,576 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు!
19 Nov 2020 3:52 AM GMTతెలంగాణలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1058 కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,60,834కి చేరుకుంది.
తెలంగాణలో కొత్తగా 948 కరోనా కేసులు!
18 Nov 2020 4:56 AM GMTతెలంగాణాలో గడిచిన 24 గంటల్లో 948 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,59,776 చేరుకుంది. అయితే ఇందులో 13,068 యాక్టివ్ కేసులుండగా,ఇప్పటివరకు 2.45 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
15 Nov 2020 1:02 PM GMTఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 53,215 కరోనా టెస్టులు చేయగా 1,056 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.