సోనియాగాంధీకి కరోనా పాజిటివ్
*నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో..ఈనెల 8న విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు
సోనియాగాంధీకి కరోనా పాజిటివ్
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. ఇటీవల సోనియాతో సమావేశమైన నేతలకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. ప్రస్తుతం సోనియా గాంధీ ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఈనెల 8న విచారణకు హాజరుకావాలని ఇప్పటికే సోనియా గాంధీకి నోటీసులు పంపారు ఈడీ అధికారులు.
Next Story




