Renu Desai: సినీ న‌టి రేణూ దేశాయ్‌, అకీరాకు కరోనా పాజిటివ్

Renu Desai: కరోనా సమయంలో ఇంట్లోనే ఉన్నాం.. న్యూ ఇయర్ సమయంలోనూ ఇంట్లోనే ఉన్నా కరోనా సోకింది

Rama Rao
Published on: 11 Jan 2022 1:27 PM IST
Heroin Renu Desai and She Son Akira Nandan Test Covid-19 Positive
X

సినీ న‌టి రేణూ దేశాయ్‌, అకీరాకు కరోనా పాజిటివ్

Renu Desai: సినీ న‌టి రేణూ దేశాయ్‌తో పాటు ఆమె కుమారుడు అకీరాకు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని రేణూ దేశాయ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ న్యూ ఇయర్ వేడు‌క స‌మ‌యంలోనూ ఇంట్లోనే కూర్చున్నప్పటికీ తనకు, అకీరాకు క‌రోనా ల‌క్షణాలు క‌న‌ప‌డ్డాయని ఆమె ట్విట్టర్‌లో వెల్లడించారు. టెస్ట్ లో క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ప్రస్తుతం ఇద్దరం క‌రోనా నుంచి కోలుకుంటున్నామని రేణూ దేశాయ్ వివ‌రించారు.

Rama Rao

Rama Rao

Next Story