MK Stalin: కరోనాతో ఆస్పత్రిలో చేరిన స్టాలిన్

MK Stalin: ఆందోళన అక్కర్లేదన్న కావేరీ హాస్పిటల్

Rama Rao
Published on: 14 July 2022 5:15 PM IST
Tamil Nadu CM MK Stalin Admitted In Hospital He Test Corona Positive
X

MK Stalin: కరోనాతో ఆస్పత్రిలో చేరిన స్టాలిన్

MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో రెండు రోజుల క్రితమే ఆయనకు టెస్టులు నిర్వహించారు. కరోనా పాజిటివ్ గా తేలడమే గాక.. వ్యాధి లక్షణాలు ఎక్కువ కావడంతో ఆయన్ని కావేరీ హాస్పిటల్ కు తరలించారు. దీంతో ఆయన్ని అబ్జ్రర్వేషన్లో పెట్టినట్లు ఆళ్వార్ పేటలోని కావేరీ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హాస్పిటల్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

Rama Rao

Rama Rao

Next Story