Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌

Bandla Ganesh: గతంలో రెండుసార్లు వైరస్‌ బారిన పడిన గణేష్‌

Rama Rao
Published on: 10 Jan 2022 1:31 PM IST
Corona Positive for Producer Bandla Ganesh | Tollywood News Online
X

నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌

Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్‌ కరోనా బారిన పడ్డారు. మూడ్రోజుల పాటు ఢిల్లీలో గడిపిన ఆయన ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్నారు. కోవిడ్‌ స్వల్ప లక్షణాలు ఉండటంతో.. టెస్టు చేయించుకోగా ఆయనకు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు ఆయన. ఇదిలా ఉంటే గతంలో రెండుసార్లు బండ్ల గణేష్‌కు కరోనా సోకింది.

Rama Rao

Rama Rao

Next Story