నేడు ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy: ప్రియాంక గాంధీతో భేటీ అయ్యే ఛాన్స్

Jyothi
Updated on: 24 Aug 2022 12:35 PM IST
Komatireddy Venkat Reddy to Delhi Today
X

నేడు ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై ఆయన గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నెల 22న ఢిల్లీలో ప్రియాంక గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీకి కూడా కోమటిరెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో పార్టీ హైకమాండ్ ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు చేపట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇప్పటికే ఢిల్లీలో ఉండగా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లి ప్రియాంకను కలవనున్నారు.


Jyothi

Jyothi

Next Story