ఏఐసీసీ ఆఫీస్‌కు చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ

Rahul and Priyanka Gandhi: *ఏఐసీసీ ఆఫీస్‌ నుంచి ఈడీ ఆఫీస్‌కు వెళ్లనున్న రాహుల్‌

Sriveni Erugu
Published on: 13 Jun 2022 12:09 PM IST
Rahul and Priyanka Gandhi arrive at the AICC office
X

ఏఐసీసీ ఆఫీస్‌కు చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ

Rahul and Priyanka Gandhi: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏఐసీసీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఏఐసీసీ ఆఫీస్‌ నుంచి ఈడీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు రాహుల్‌ గాంధీ. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఇక ఈడీ చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story