ఢిల్లీకి బయల్దేరిన టీకాంగ్రెస్ నేతలు

Delhi: సాయంత్రం ప్రియాంక గాంధీతో సమావేశం

Jyothi
Published on: 22 Aug 2022 10:21 AM IST
T Congress Leaders  Going To Delhi Today
X

ఢిల్లీకి బయల్దేరిన టీకాంగ్రెస్ నేతలు

Delhi: టీకాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయల్దేరారు. సాయంత్రం ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా మునుగోడు ఉపఎన్నిక, పార్టీ అంతర్గత విషయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే మునుగోడుపై ప్రియాంక గాంధీ ఫోకస్ పెట్టారు. అటు పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా నేడు వేణుగోపాల్, ఠాగూర్‌తోనూ ప్రియాంక గాంధీ భేటీ కానుంది.

Jyothi

Jyothi

Next Story