మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్

Priyanka Gandhi: టీకాంగ్రెస్ నేతలు ఢిల్లీకి రావాలని అధిష్టానం పిలుపు

Jyothi
Published on: 21 Aug 2022 11:12 AM IST
Priyanka Gandhi Special Focus On Munugodu
X

మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్ 

Priyanka Gandhi: మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్ పెట్టారు. 23న టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ రావాలని అధిష్టానం పిలుపునిచ్చింది. ప్రియాంక, వేణుగోపాల్, మాణిక్కం నేతృత్వంలో సమావేశం జరుగనుంది. మునుగోడు ఉప ఎన్నికపై అధిష్టానం వ్యూహ రచన చేయనుంది.

Jyothi

Jyothi

Next Story