Top
logo

You Searched For "Maoists"

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం

11 April 2021 12:18 PM GMT
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు.

Maoists Letter: తెలంగాణలో కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖ

9 April 2021 1:36 PM GMT
Maoists letter: ఛత్తీస్‌ఘడ్ దాడి ఘటన మరువక ముందే తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట విడుదలైన మావోయిస్టు పార్టీ లేఖ తీవ్ర కలకలం రేపుతోంది.

Chhattisgarh: మావోయిస్టుల దుశ్చర్య.. ముగ్గురు మహిళలు కిడ్నాప్

9 April 2021 9:22 AM GMT
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు మహిళలను కిడ్నాప్‌ చేశారు.

Breaking News: జవాన్‌‌ను విడిచిపెట్టిన మావోయిస్టులు

8 April 2021 10:39 AM GMT
Breaking News: ఛత్తీస్‌గఢ్ ‎లో మావోయిస్టుల చెర నుంచి రాకేశ్వర్ సింగ్‌కు విముక్తి కలిగింది.

Indian Soldiers: జవాన్ల త్యాగం వెనుక..కన్నీటి గాథలెన్నో!

7 April 2021 5:56 AM GMT
Indian Soldiers: చివరి శ్వాస వరకు పోరాడి అమరులైన జవాన్ల వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి.

Chhattisgarh: రాకేష్‌ను వదిలిపెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం- మావోయిస్టు కమిటీ

6 April 2021 2:09 PM GMT
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ ఎటాక్‌పై మావోయిస్టులు అధికారిక ప్రకటన చేశారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ సిల్గర్‌ అడవుల్లో ఎదురుకాల్పులు

3 April 2021 11:00 AM GMT
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ సిల్గర్‌ అడవుల్లో ఎదురుకాల్పులు

Maharashtra: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌

29 March 2021 4:30 PM GMT
Maharashtra: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

విశాఖ మన్యంలో మావోయిస్టుల లేఖ కలకలం

31 Jan 2021 4:34 AM GMT
* విశాఖ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదల * పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు

ఈ నెల 21న ఏవోబీ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

20 Dec 2020 7:21 AM GMT
ఏవోబీలో ఈ నెల 12న జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ ఈ నెల 21న ఏవోబీ బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. అధికార ప్రతినిధి ఏవోబీ ఎస్‌జెడ్‌సీ...

చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం!

17 Dec 2020 4:15 PM GMT
చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను దారుణంగా హత్య చేశారు. అక్కడే ఉన్న మూడు వాహనాలకు నిప్పటించారు.

ఏవోబీలో మరోసారి కాల్పుల కలకలం!

13 Dec 2020 6:44 AM GMT
ఏవోబీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఒరిస్సా బోర్డర్‌ దిగువజనబా దగ్గర పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈ తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.