ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య.. హత్య చేసినట్లు ప్రకటన...

Maoists Assassinated Suraveddu Ex Sarpanch Ramesh in Mulugu District | Telangana News Today
x

ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య.. హత్య చేసినట్లు ప్రకటన... 

Highlights

Mulugu - Maoists: పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని హతమార్చినట్లు మావోల లేఖ...

Mulugu - Maoists: ములుగు జిల్లాలో నిన్న కిడ్నాప్‌కు గురైన సూరవీడు మాజీ సర్పంచ్‌ రమేష్‌ను హతమార్చినట్లు మావోయిస్టులు ప్రకటించారు. మావోయిస్ట్ పార్టీ వెంకటాపురం - వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదల చేశారు. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందుకే హతమార్చినట్లు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories