Warangal: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హై అలర్ట్

Warangal: నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా తెలంగాణ పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది.

Shireesha
Published on: 2 Dec 2021 11:49 AM IST
The Telangana Police Has Been Alerted During The Maoist Weekly  Celebration
X

నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా తెలంగాణ పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది ( ఫైల్ ఫోటో ) 

Warangal: నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా తెలంగాణ పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించింది. ములుగు, కొత్తగూడ, ఏటూరు నాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని కూంబింగ్‌ బలగాలు జల్లెడ పడుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో బస్సు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Shireesha

Shireesha

Next Story