భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌... ఆరుగురు మావోయిస్టులు మృతి

Bhadradri Kothagudem: చర్ల మండలం చిన్నచందా అటవీప్రాంతంలో ఘటన...

Shireesha
Updated on: 27 Dec 2021 10:15 AM IST
Gunfire between Police and Maoists Killed 6 Maoists at Bhadradri Kothagudem District | Telangana News
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌... ఆరుగురు మావోయిస్టులు మృతి

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. చర్ల మండలం చిన్నచందా అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.

Shireesha

Shireesha

Next Story