భార్య విజ్ఞ‌ప్తితో మావోల చెర నుంచి స‌బ్ ఇంజినీర్‌కు విముక్తి

Maoists Released the Kidnapped Sub Engineer Ajay Lakra
x

భార్య విజ్ఞ‌ప్తితో మావోల చెర నుంచి స‌బ్ ఇంజినీర్‌కు విముక్తి

Highlights

Ajay Lakra: వారం రోజుల క్రితం మావోయిస్టుల చెరలో చిక్కుకున్న ఇంజనీర్ అజయ్ లక్రా ఎట్టకేలకు విడుదలయ్యారు.

Ajay Lakra: వారం రోజుల క్రితం మావోయిస్టుల చెరలో చిక్కుకున్న ఇంజనీర్ అజయ్ లక్రా ఎట్టకేలకు విడుదలయ్యారు. తన భర్తను వదిలేయాలంటూ భార్య అర్పిత పసిబిడ్డతో కలసి అడవుల్లోకి వెళ్లింది. త‌న రెండేళ్ల కూతురిని ఎత్తుకుని, స్థానిక జ‌ర్న‌లిస్టుల స‌హాయంతో అర్పిత‌ మావోయిస్టుల వ‌ద్ద‌కు చేరింది. త‌న భ‌ర్త‌ను ప్రాణాల‌తో వ‌దిలిపెట్టాల‌ని మావోయిస్టుల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. అర్పిత వేడుకోలుకు స్పందించిన మావోయిస్టులు అజయ్ లక్రాను కొద్దిసేపటి క్రితం విడిచిపెట్టారు. అయితే విడుదలకు ముందు ప్రజాకోర్టు నిర్వహించిన మావోలు అజయ్ లక్రాను క్షమించి వదిలేస్తున్నట్లు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories