Maoists: ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

Maoists: రహదారి నిర్మాణంలో ఉన్న జేసీబీలు, ట్రాక్టర్లు.. డోజర్లను తగులబెట్టిన నక్సల్స్

Rama Rao
Published on: 22 Jan 2022 12:23 PM IST
JCBs and Tractors and Dozers Burned in Chhattisgarh
X

 ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టలు దుశ్యర్యకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా చెరికంటి గ్రామంలో 12 వాహనాలకు నిప్పుపెట్టారు. రహదారి నిర్మాణంలో ఉన్న జేసీబీలు, ట్రాక్టర్లు, డోజర్లను నక్సల్స్ తగులబెట్టినట్లు ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story