ప్రమాదవశాత్తూ బాంబు పేలి మావోయిస్టు కీలక సభ్యుడి మృతి... ఏడాదిన్నర తర్వాత..

ప్రమాదవశాత్తూ బాంబు పేలి మావోయిస్టు కీలక సభ్యుడి మృతి... ఏడాదిన్నర తర్వాత..
Maoist Ravi: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందినట్లు తెలుస్తోంది.
Maoist Ravi: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందినట్లు తెలుస్తోంది. రవి చనిపోయిన ఏడిదిన్నర తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది జూన్ 25వ తేదీన బాణం బాంబులను పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలియజేసింది. ఆ మరుసటి రోజే విప్లవ లాంఛనాలతో రవి అంత్యక్రియలు నిర్వహించినట్లు మావోయిస్టు పార్టీ కేంద్రం కమిటి నాయకులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు నాయకుడి మృతిని ఏడాదిన్నర ఆలస్యంగా ఆ పార్టీ అధికారికంగా ప్రకటించడం గమనార్హం. రవి జార్ఖండ్‌లో మృతి చెందినట్లు వెల్లడించింది. కమ్యూనికేషన్స్‌తోపాటుగా ఎలక్ట్రానిక్ డివైస్‌లు తయారు చేయడంలో రవి దిట్ట. ముఖ్యంగా మావోయిస్టు టెక్నికల్ టీమ్‌లో రవి కీలక సభ్యుడిగా కొనసాగారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
LIC Policy: రోజు రూ.238 పొదుపు చేస్తే రూ.54 లక్షలు మీవే..!
19 Aug 2022 10:30 AM GMTరామ్ చరణ్ - శంకర్ సినిమా నుంచి వాక్ అవుట్ చేసిన టెక్నీషియన్.. కారణం...
19 Aug 2022 10:15 AM GMTNarayana College: నిప్పంటించుకొని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న...
19 Aug 2022 9:50 AM GMTHeart Attack: హార్ట్ఎటాక్ రావొద్దంటే ఈ ఫుడ్స్ డైట్లో ఉండాల్సిందే..!
19 Aug 2022 9:30 AM GMTమునుగోడు అభ్యర్థిపై క్లారిటీకి రాలేకపోతున్న కాంగ్రెస్
19 Aug 2022 8:47 AM GMT