logo

You Searched For "Indian Air Force"

జమ్మూలో గ్రేట్ రెస్క్యూ లైవ్ ఆపరేషన్..ఇద్దరినీ కాపాడిన రెస్క్యూ టీం

19 Aug 2019 8:56 AM GMT
జమ్ములోని తావీ నదిలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడేందుకు IAF రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. నిర్మాణంలో ఉన్న వంతెన మధ్యలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు.

నేడు అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం

15 Aug 2019 1:33 AM GMT
భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు అరుదైన గౌరవం లభించింది. నేడు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వర్ధమాన్‌కు వీర్‌చక్ర పురస్కారం ప్రదానం చేయనున్నారు.

గగనతలంపై పూర్తిగా ఆంక్షలు ఎత్తేసిన పాకిస్థాన్

16 July 2019 11:58 AM GMT
తమ గగనతలంపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేసినట్లు మంగళవారం పాక్ ప్రకటించింది. ఈ రోజు తెల్లవారుజామున 12.41 గంటల నుంచి పాకిస్తాన్ అన్ని విమానయాన సంస్థలను...

పాక్ సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్

14 May 2019 9:52 AM GMT
పాకిస్థాన్ తో ఇటీవలి కాలంలో పెరిగిన ఉద్రిక్తతలపై లోతుగా సమీక్షించిన ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుకు సమీప ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్...

అభినందన్ ఎంట్రీ ఇవ్వగానే ఏం జరిగిందంటే?

5 May 2019 8:26 AM GMT
దేశం కోసం ప్రాణాలొదిలేస్తారు వారు అనుకోని పరిస్థితుల్లో శత్రువు గుప్పిట చిక్కితే అంతు చిక్కని యుద్ధ వ్యూహాలు, తంత్రాలూ తమతోనే అంతం చేసేస్తారు...

అభినందన్ కు ఐదు రకాల వైద్య పరీక్షలు

2 March 2019 3:43 AM GMT
పాక్ నిర్బంధం నుంచి భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ముందుగా అభినందన్ శారీరక సామర్ధ్యం తెలుసుకునేందుకు పరీక్షలు...

ట్రెండింగ్‌: వెల్‌కమ్‌ బ్యాక్‌ అభినందన్‌

28 Feb 2019 3:58 PM GMT
భారత్‌ ఒత్తిడికి పాకిస్థాన్ తలొగ్గింది. ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు మద్దతుగా నిలవడటంతో ఇక ఒంటరిగా మిగలడం తప్పదని భావించిన పాక్ చేసేదేమీ లేక భారత పైలట్...

తోకముడిచిన పాక్‌ .. భారత్ విజయం

28 Feb 2019 12:46 PM GMT
పాక్‌ను ఏకాకిని చేయడంతో భారత్ విజయం సాధించింది. దౌత్య పరంగా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఉగ్రవాదాన్నివ్యతిరేకిస్తున్న పలు దేశాలు భారత్‌కు...

తండ్రి సహకారం అందించిన చిత్రంలో మాదిరిగానే..

28 Feb 2019 5:28 AM GMT
చెలియా సినిమా గుర్తుందా.? కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని పాక్ సేనలు కూల్చివేస్తారు. పైలెట్ హీరో కార్తీ విమానం నుంచి ఎజెక్ట్...

అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలి : వైఎస్‌ జగన్‌

27 Feb 2019 3:48 PM GMT
భారత వాయుసేనకు చెందిన మిగ్‌-21 ఫైటర్‌జెట్‌ను తాము కూల్చివేసినట్లు ప్రకటించిన పాకిస్థాన్ ఆర్మీ, ఆ ఫైటర్‌ పైలట్‌ను కూడా అదుపులోకి తీసుకుని ఆ పైలట్‌కు...

కార్గిల్ కథనరంగంలో

27 Feb 2019 11:55 AM GMT
అదో అద్భుత విజయం. సరిహద్దుల్లో మూడు నెలల పాటూ శత్రు సేనలను చీల్చి చెండాడిన మన వీర సైనికులు విజయ గర్వంతో నినదించిన వేళ అది.. సరిగ్గా పదకొండేళ్ల...

భూకంపం వచ్చిందనుకున్నాం.. మెరుపు దాడిపై ప్రత్యక్షసాక్షులు

27 Feb 2019 5:13 AM GMT
భారత వాయుసేన మెరుపు దాడులతో పీవోకే ఉలిక్కిపడింది. చెవులకు చిల్లుపడేలా పెద్దపెద్ద శబ్దాలతో మిరాజ్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో సమీప...

లైవ్ టీవి

Share it
Top