India: త్వరలో భారత్‌కు మరో 10 రాఫెల్ ఫైటర్ జెట్స్

10 New Rafale Fighter Aircraft Would be Joining in Indian Air Force Soon
x

India: త్వరలో భారత్‌కు మరో 10 రాఫెల్ ఫైటర్ జెట్స్

Highlights

India: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు త్వరలో మరో 10 రాఫెల్ ఫైటర్ జెట్స్ రానున్నాయి.

India: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు త్వరలో మరో 10 రాఫెల్ ఫైటర్ జెట్స్ రానున్నాయి. ఇప్పటికే అంబాలాలోని 17 స్క్వాడ్రన్‌లో 11 రాఫెల్స్ ఉండగా ఈ తాజా రాఫెల్స్‌తో వీటి సంఖ్య 21కి చేరనుంది. రానున్న రెండు, మూడు రోజుల్లోనే ఫ్రాన్స్ నుంచి నేరుగా 3 రాఫెల్ ఫైటర్ జెట్స్ ఇండియాకు రానుండగా వచ్చే నెలలో మరో 7 నుంచి 8 రాఫెల్స్ రానున్నాయి. రాఫెల్స్ రాకతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరింత బలోపేతం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories