logo

You Searched For "Court"

ఇంత ప్రేమను తట్టుకోలేను బాబోయ్.. విడాకుల ఇచ్చేయండి..

24 Aug 2019 11:57 AM GMT
సాధారణంగా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక, అదనపు కట్నం కోసమో.. భర్త సరిగా చూసుకోవడం లేదని లేక రోజూ తాగివచ్చి కొడుతున్నాడనే నేపథ్యంలో ఏ భార్య అయినా కోర్టు మొట్టు ఎక్కి విడాకులు కోరుతుంది కదా! అయితే ఇప్పుడు చదవబోయే వార్త వింటే ఖచ్చితంగా కంగుతింటారు.

అరుణ్ జైట్లీ గురించి 10 ఇంట్రస్టింగ్ పాయింట్స్...

24 Aug 2019 9:02 AM GMT
బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ (66) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన డీల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు.

మౌనం లేదంటే మాటల మంటలు ట్రబుల్‌లో వైసీపీ ట్రబుల్‌ షూటర్స్‌‌

24 Aug 2019 4:55 AM GMT
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మాటల వాగ్భాణాలు వదిలారు. ఇప్పుడు వైసీపీ నేతలు అధికార పక్షంలోకి వచ్చారు. ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలకు దీటైన బాణం వదలడంలో...

మంత్రి బొత్సకు సీబీఐ కోర్టు నోటీసులు

23 Aug 2019 8:53 AM GMT
ఫోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు నాంపల్లి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సాక్షిగా ఉన్నారు. వచ్చే...

కోర్టుకు చిదంబరం..కాసేపట్లో విచారణ

22 Aug 2019 10:12 AM GMT
నిన్న చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు పటిష్ట భద్రత మధ్య దిల్లీలోని సీబీఐ కోర్టుకు తరలించారు. కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది....

పోలవరంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

22 Aug 2019 6:38 AM GMT
ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో తీసుకుంటున్న చర్యలకు ఏపీ హైకోర్టు బ్రేకులు వేసింది. పోలవరం ప్రస్తుత కాంట్రాక్టును రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు తీర్పు వెలువరించింది.

చిదంబరానికి బెయిల్‌ లభిస్తుందా ?

22 Aug 2019 2:22 AM GMT
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. భారీ హైడ్రామా వద్ద ఢిల్లీలోని ఆయన నివాసంలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో సుమారు 27 గంటల హైడ్రామాకు తెరపడింది. తర్వాత ఏం జరుగుతుందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

సుప్రీంలో చిదంబరానికి చుక్కెదురు..ఇక అరెస్టే..

21 Aug 2019 6:28 AM GMT
కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి చిదంబరంపై లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన చిదంబరం కోసం గాలిస్తున్నారు. ఆయన దేశం దాటే అవకాశాలుండటంతో ముందస్తు జాగ్రత్తగా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

అజ్ఞాతంలోకి కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం

21 Aug 2019 4:47 AM GMT
కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన తన ఇంట్లో లేకపోవడంతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులు ఇంటి గోడపై నోటీసులు అంటించి వెనుదిరిగారు.

పోలవరం కాంట్రాక్టు రద్దుపై ముగిసిన వాదనలు

20 Aug 2019 11:25 AM GMT
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేయడాన్ని సవాలుచేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నవయుగ సంస్థ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.

చిదంబరానికి బిగుస్తోన్న ఉచ్చు..

20 Aug 2019 11:18 AM GMT
కాంగ్రెస్‌ సీనియర్ లీడర్‌, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఉచ్చు బిగుస్తోంది. ఎయిరిండియా విమానాల కొనుగోలు స్కామ్ కేసులో దారులన్నీ మూసుకుపోతున్నాయి....

పోర్న్‌ వెబ్‌సైట్లపై హైకోర్టు సీరియస్

20 Aug 2019 10:03 AM GMT
పోర్న్ వెబ్ సైట్లపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. అసలు అలాంటి వైబ్ సైట్లపై గూగుల్ చర్చలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పోర్న్ వెబ్ సైట్లపై పూర్తి వివరాలు అందజేయాల్సిందిగా గూగుల్ సంస్థకు ఆదేశాలు జారీచేసింది.

లైవ్ టీవి

Share it
Top