NV Ramana: తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి

NV Ramana: పెండింగ్‌ కేసుల సత్వర విచారణ జరగాలన్నారు సీజేఐ ఎన్వీ రమణ

Shireesha
Published on: 4 Dec 2021 1:11 PM IST
NV Ramana is said pending cases are solve The less time
X

పెండింగ్‌ కేసుల సత్వర విచారణ జరగాలన్నారు సీజేఐ ఎన్వీ రమణ (ఫోటో-ది హన్స్ ఇండియా)

NV Ramana: పెండింగ్‌ కేసుల సత్వర విచారణ జరగాలన్నారు సీజేఐ ఎన్వీ రమణ. తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కారాలు అవుతాయని చెప్పారు. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందన్న ఆయన కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలన్నారు. సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చన్నారు సీజేఐ.

Shireesha

Shireesha

Next Story