Vanama Raghava: వనమా రాఘవపై 12 కేసులున్నాయని రిమాండ్ రిపోర్ట్
Vanama Raghava: ఆత్మహత్య కేసులో వనమా రాఘవ ముందస్తు బెయిల్‌లో ఉన్నాడని రిపోర్ట్
వనమా రాఘవపై 12 కేసులున్నాయని రిమాండ్ రిపోర్ట్
Vanama Raghava: పాత పాల్వంచ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో వనమా రాఘవ రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వనమా రాఘవపై 12 కేసులు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. ఇక ఆత్మహత్య కేసులో వనమా రాఘవ ముందస్తు బెయిల్‌లో ఉన్నాడని పేర్కొన్నారు.
Next Story




