బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ కేసులో హైదరాబాద్‌ వాసికి ఊరట

Sushant Singh Room Mate Siddhart  Pithani Gets Bail
x

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ కేసులో హైదరాబాద్‌ వాసికి ఊరట

Highlights

Sushant Singh Rajput: సుశాంత్‌ సింగ్‌ రూమ్‌మేట్‌ సిద్ధార్థ్‌ పితానికి బెయిల్‌

Sushant Singh Rajput: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ కేసులో హైదరాబాద్‌ వాసికి ఊరట లభించింది. సుశాంత్‌ సింగ్‌ రూమ్‌మేట్‌ సిద్ధార్థ్‌ పితానికి బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. గత ఏడాది మే నెలలో సిద్ధార్థ్‌ను ఎన్సీబీ అరెస్ట్‌ చేసింది. సిద్ధార్థ్‌ డ్రగ్స్‌ రవాణా చేస్తున్నట్లు ఆధారాలు లేవని కోర్టు వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories