Top
logo

You Searched For "Bollywood"

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు @41 ఇయర్స్!

29 Nov 2020 8:09 AM GMT
దీనితో మహేష్ బాబు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 41 ఏళ్లు అవుతుంది అన్నమాట. ఈ చిత్రంలో మ‌హేష్ అన్న‌య్య ర‌మేష్ బాబు హీరోగా న‌టించారు. ఇది ఆయ‌న‌కు రెండవ చిత్రం కావడం విశేషం.

మిథునం రీమేక్ : ఎస్పీబీ పాత్రలో అమితాబ్‌..!

28 Nov 2020 9:21 AM GMT
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాని బాలీవుడ్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ప్లాప్ సినిమాని అక్షయ్ కుమార్ రీమేక్?

28 Nov 2020 8:55 AM GMT
ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ సినిమాకి చాలా మంది అభిమానులు ఉన్నారు.

హైకోర్టు కీలక తీర్పు.. కంగనాకు ఊరట!

27 Nov 2020 10:50 AM GMT
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి ముంబై హై కోర్టులో ఉరట లభించింది. ఆ మధ్య ముంబైలోని కంగనా కార్యాలయాన్ని అక్రమంగా ఉందంటూ బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) కూల్చివేతకు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

రాజమౌళి సినిమాకి వినాయక్ డైరెక్షన్!

27 Nov 2020 9:02 AM GMT
అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి సినిమాతోనే హీరోగా ప్రూవ్ చేసుకున్న సాయికి ఆశించిన విజయం మాత్రం దక్కలేదు.

బెల్లంకొండ కోసం బాహుబలి రైటర్!

23 Nov 2020 1:56 PM GMT
గత ఏడాది రాక్షసుడు సినిమాతో భారీ హిట్ కొట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఏకంగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

కంగన, రంగోలికి పోలీసుల నుంచి మూడోసారి సమన్లు

19 Nov 2020 3:15 AM GMT
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ తో పాటు ఆమె సోదరి రంగోలీ చాందల్‌కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. ఉద్రిక్తతలు పెంచేలా మత సంబంధిత అంశాలపై సామాజిక మాధ్యమాల్లో వారిద్దరు చేసిన వ్యాఖ్యలపై ఈ నోటీసులు పంపారు.

నా ప్రాణం ఉన్నంత వరకూ సహాయం చేస్తూనే ఉంటా : సోనూసూద్

16 Nov 2020 9:08 AM GMT
సోనూసూద్ .. సహాయానికి నిలువెత్తు నిదర్శనం.. కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ టైంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట దేవుడుగా నిలిచాడు..

మరో బాలీవుడ్‌ నటుడు ఆత్మహత్య

12 Nov 2020 12:13 PM GMT
ఇటీవల వరుస మరణాలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమను వెంటాడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసిఫ్ బాస్రా (53)ఆత్మహత్య చేసుకున్నారు. బాస్రా ధర్మశాలలోని ఓ ప్రైవేట్ కాంప్లెక్స్ లో ఆత్మహత్య చేసుకున్నారు.

సోను సూద్ ఆత్మకథ 'ఐ యామ్ నో మెస్సీయ'!

12 Nov 2020 9:55 AM GMT
కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి సమయంలో అవసరమైనవారికి సహాయం చేయడానికి అవిరామంగా మరియు నిస్వార్థంగా కృషి చేస్తున్న సోను సూద్ చాలా మంది హృదయాలను...

సైనానెహ్వాల్ పాత్రలో పరిణితి చోప్రా-వీడియో

6 Nov 2020 4:54 AM GMT
సైనానెహ్వాల్ పాత్రలో పరిణితి చోప్రా

మళ్ళీ వెండితెర పైకి బాహుబలి!

5 Nov 2020 9:03 AM GMT
అయితే ఈ చిత్రాలను మరోసారి ధియేటర్లలలో చూసే అవకాశం కలగనుంది. బాహుబలి, బాహుబలి 2 హిందీ వెర్షన్ లను ధియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లుగా ఈ చిత్ర పంపిణిదారుడు కరణ్ జోహార్ వెల్లడించాడు.