Top
logo

You Searched For "AP government"

రూ.65,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ ఆప్ ప్రభుత్వం వీటిని కొనలేకపోవడం ఆశ్చర్యకరం : ఢిల్లీ బీజేపీ

5 April 2020 11:43 AM GMT
కరోనావైరస్‌తో పోరాడటానికి ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర నిధులను కోరిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఢిల్లీ బీజేపీ మండిపడింది.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరు నెలలపాటు..

3 April 2020 1:33 PM GMT
ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తెస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కోవిడ్-19 ట్రాకింగ్ యాప్‌.. ఎలా పనిచేస్తుందో తెలుసా..

2 April 2020 11:29 AM GMT
భారత ప్రభుత్వం ఆరోగ్య సేతు అనే పేరుతో కోవిడ్-19 ట్రాకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్ఐసీ సూచనలను పాటిస్తూ పబ్లిక్ ప్రయివేట్ భాగస్వామ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలుగు రోజుల్లోనే ఈ యాప్‌ను రూపొందించింది.

జిల్లాల కలెక్టర్లకు అధికారాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

30 March 2020 3:31 PM GMT
కరోనా మహమ్మారి రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.

కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

20 March 2020 3:19 PM GMT
ఏపీలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

హైకోర్టు తీర్పు పై సుప్రీంకు ఏపి ప్రభుత్వం

18 March 2020 7:37 AM GMT
ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ...

ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశం

18 March 2020 7:32 AM GMT
ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

స్థానిక సమరం పై రమాకాంత్ రెడ్డితో ఏపీ సర్కార్ భేటి

16 March 2020 3:33 PM GMT
ఏపీలో ప్రభుత్వానికి, ఈసీకి మధ్య కరోనా చిచ్చు రేగింది.. వైరస్ భయంతో స్థానిక ఎన్నికలకు ఏకపక్షంగా వాయిదా వేసిన ఈసీ పై పోరాటానికి దిగిన ఏపీ కోర్టు తలుపు తట్టింది

కరోనా వైరస్‌ వ్యాప్తిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదు: దేవినేని ఉమ

15 March 2020 9:00 AM GMT
కరోనా వైరస్‌ వ్యాప్తిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు.

జీతం మొత్తం తిరిగి చెల్లించండి.. గ్రామ సచివాలయ ఉద్యోగులకు షాక్!

15 March 2020 6:20 AM GMT
ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకం జరిగిన తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షాముప్ఫైవేల మంది సచివాలయ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.

మద్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

9 March 2020 4:03 PM GMT
ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది... కొద్ది రోజులు మద్యం సరఫరాను...

Rajahmundry: వైసీపీకి స్థానిక ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత తప్పదు

5 March 2020 10:04 AM GMT
ఇప్పటికే ప్రజా వ్యతిరేకను మూట కట్టుకున్న వైసీపీకి స్థానిక సంస్థ ఎన్నికల్లో పరాభవం తప్పదని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చ రించారు.


లైవ్ టీవి