logo
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు..?

Pawan Kalyan Slams AP Government About Women Protection
X

Pawan Kalyan: మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు..?

Highlights

Pawan Kalyan: అఘాయిత్యాలు పెరిగిపోతున్నా మౌనమేనా అన్న పవన్

Pawan Kalyan: ఏపీలోని వైసీపీ స‌ర్కారుపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ నిప్పులు చెరిగారు. మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకని ప్రశ్నించారు. మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, అఘాయిత్యాల‌కు సంబంధించి దేశంలోని తొలి 10 రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉంద‌ని NCRB గ‌ణాంకాలు చెబుతున్నాయ‌ని గుర్తు చేశారు. అయినాఈ ప్రభుత్వం మౌనంగా, ఉదాసీనంగా ఉండ‌టం మ‌హిళ‌ల‌కు శాప‌మ‌న్నారు. ఉత్తరాంధ్రలోని అచ్యుతాపురం సెజ్‌లో ఉపాధి నిమిత్తం వ‌చ్చిన ఓ మ‌హిళ‌పై... ప‌ల్నాడు జిల్లాలో నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద ఆశా వ‌ర్కర్‌గా ప‌నిచేస్తున్న మ‌రో గిరిజ‌న మ‌హిళ‌పై జ‌రిగిన అత్యాచార ఘటనలు కలిచి వేశాయన్నారు.

Web TitlePawan Kalyan Slams AP Government About Women Protection
Next Story