MLC Anantha Babu: డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు, జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం లభించింది.

Arun Chilukuri
Published on: 21 Jun 2022 4:54 PM IST
AP Govt Gives Job to Wife of MLA Anantha Babus Former Car Driver
X

MLC Anantha Babu: డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు, జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం లభించింది. ఈ మేరకు కలెక్టర్ కృతికా శుక్లా కారుణ్య నియామక పత్రాన్నిఅందజేశారు. అపర్ణ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, కారుణ్య ఉత్తర్వులను జారీ చేయాలని DMHO హనుమంత రావుకు కలెక్టర్ ఆదేశాలు జరీ చేశారు. కాగా ఈ కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు రిమాండ్ గడువు ముగిసింది. దీంతో ఆయనను రాజమహేంద్రవరం కోర్టులో ప్రవేశపెట్టగా జూలై 1 వరకు రిమాండును న్యాయస్థానం పొడగించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story