CM Jagan: కొత్త ప్రాజెక్టులు సాధనలో ఏపీకి సముచిస్థానం

CM Jagan: ఈజ్‌ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానం

Rama Rao
Updated on: 19 Sept 2022 3:30 PM IST
CM Jagan said that the AP Government has Been Successful in Setting up New Industries
X

CM Jagan: కొత్త ప్రాజెక్టులు సాధనలో ఏపీకి సముచిస్థానం

CM Jagan: ప్రతికూల పరిస్థితుల్లోనూ సవాళ్లను అధిగమించి పారిశ్రామిక ప్రగతిసాధనకు, కొత్త పరిశ్రమల స్థాపన విషయంలో ఏపీ ప్రభుత్వం సఫలీకృతమైందని సీఎం జగన్ అన్నారు. దేశంలో స్థాపించాలనుకున్న బల్క్‌డ్రగ్ యూనిట్‌కోసం దేశీయంగా 17 రాష్ట్రాలు పోటీపడితే ఏపీ చేజిక్కించుకున్న విషయాన్ని సభలో ప్రస్తావించారు. కరోనా కష్టసమయంలోనూ ఈజ్‌ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో నిలిచామన్నారు.

Rama Rao

Rama Rao

Next Story