పదో తరగతి ఫలితాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh: *ర్యాంకులను ప్రకటనను నిషేధించిన ప్రభుత్వం

Sriveni Erugu
Published on: 3 Jun 2022 7:16 AM IST
The AP Government made a key Decision on the Tenth Class Results
X

పదో తరగతి ఫలితాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం 

Andhra Pradesh: పదో తరగతి ఫలితాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాంకులను ప్రకటించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ర్యాంకులు ప్రకటించినట్లయితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story