Supreme Court: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

*పీడీ ఖాతాలకు మళ్లించిన నిధులు రెండు వారాల్లో జమ చేయాలి -సుప్రీం

Rama Rao
Published on: 18 July 2022 11:53 AM IST
The Supreme Court has ordered Funds transferred to PD accounts should be deposited within two weeks
X

Supreme Court: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Supreme Court: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కోవిడ్‌ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీం పీడీ ఖాతాలకు మళ్లించిన నిధులను రెండు వారాల్లో జమ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరిహారం అందలేదని ఫిర్యాదు చేస్తే నాలుగు వారాల్లో పరిష్కరించాలని సూచించింది.

Rama Rao

Rama Rao

Next Story