Srisailam: శ్రీశైలం డివైడర్‌పై చిరుత పులి దర్జా.. చూసి హడలిపోయిన యాత్రికులు!

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరం సమీపంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. డివైడర్‌పై కూర్చున్న చిరుతను యాత్రికులు వీడియో తీశారు.

Update: 2026-04-13 04:47 GMT

Srisailam: శ్రీశైలం డివైడర్‌పై చిరుత పులి దర్జా.. చూసి హడలిపోయిన యాత్రికులు!

నంద్యాల జిల్లా: శ్రీశైలం శిఖరం సమీపంలో చిరుత పులి సంచారం. నిన్న రాత్రి కారులో ప్రయాణిస్తున్న యాత్రికుల కంటపడిన చిరుత పులి. చిరుత పులి డివైడర్ పై కూర్చొని ఉన్న వీడియో సెల్ ఫోన్ లో చిత్రీకరించిన యాత్రికులు. ఎండ తీవ్రత వల్ల రాత్రి వేళల్లో నీటి కోసం బయటకు వస్తున్న జంతువులు. మొన్న సాక్షి గణపతి వద్ద ఎలుగుబంటి సంచారం.రాత్రి శిఖరం సమీపంలో చిరుత పులి సంచారం. రాత్రి వేళల్లో యాత్రికులు ఘాట్ రోడ్ల పై ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈఓ శ్రీనివాసరావు సూచన.

Tags:    

Similar News