LB Nagar: సాహెబ్ నగర్‌లో అంబేడ్కర్ వేడుకలు.. నివాళులర్పించిన సామ రంగారెడ్డి!
LB Nagar: ఎల్బీనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో సాహెబ్ నగర్‌లో అంబేడ్కర్ ముందస్తు జయంతి వేడుకలు జరిగాయి.
LB Nagar: సాహెబ్ నగర్‌లో అంబేడ్కర్ వేడుకలు.. నివాళులర్పించిన సామ రంగారెడ్డి!
LB Nagar: అంబేద్కర్ విగ్రహానికి నివాళులుఅర్పించిన ఎల్బీనగర్ అసెంబ్లీ ఇంచార్జి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు.. సామ. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ముందస్తుగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు సాహెబ్ నగర్ లోని వారి విగ్రహాన్ని శుభ్రపరిచి నివాళులర్పించిన బిజెపి ఎల్బీనగర్ అసెంబ్లీ ఇంచార్జ్, మేడ్చల్ రూరల్ జిల్లా సామ రంగారెడ్డి . ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగము అదారంగానే దేశం పురోగతి సాధిస్తుందని కుల మతాలకు ఎన్నో రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు తీసుకొని వచ్చి హక్కులను ప్రసాదించిన మహా వ్యక్తి అని కొనియాడారు..
ఈ కార్యక్రమంలో బీఎన్ రెడ్డి తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, బీజేపీ సాహెబ్ నగర్ డివిజన్ అధ్యక్షుడు నాయకులు, మహిళ నాయకురాలు పాల్గొన్నారు.