Hyderabad: గోమాత రక్షణ కోసం ధర్మ పోరాటం మే 3 నుండి ఆమరణ దీక్ష!
Hyderabad: హైదరాబాద్‌లో గోసంరక్షణకై మే 3 నుండి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం కానుంది.
Hyderabad: గోమాత రక్షణ కోసం ధర్మ పోరాటం మే 3 నుండి ఆమరణ దీక్ష!
హైదరాబాద్: గోమాత రక్షణే ధ్యేయంగా, ముఖ్యంగా రాబోయే బక్రీద్ సందర్భంగా గోవధను అడ్డుకోవాలని కోరుతూ మే 3వ తేదీ (ఆదివారం) నుండి చేపట్టబోయే 'ఆమరణ నిరాహార దీక్ష'కు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించబడుతోంది.
దీక్షా కార్యాచరణ మరియు తదుపరి ప్రణాళికను చర్చించేందుకు నిర్వహించే ఈ సమావేశానికి గో ప్రేమికులు, హిందూ బంధువులు అందరూ విచ్చేయాలని కోరుతున్నాము.
సన్నాహక సమావేశ వివరాలు:
తేదీ: ఈ నెల 7వ తేదీ (మంగళవారం)
సమయం: ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు
వేదిక: శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం, మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్.
ముఖ్య గమనిక: మే 3వ తేదీ, ఆదివారం నాడు ప్రారంభం కానున్న ఈ ధర్మ పోరాటాన్ని విజయవంతం చేసేందుకు, సన్నాహక సమావేశానికి సమయం తక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్న..