YS Sharmila: హస్తం పార్టీకి షర్మిల సపోర్ట్.. తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయం..
YS Sharmila: వ్యతిరేక ఓటు చీలితే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు
YS Sharmila: హస్తం పార్టీకి షర్మిల సపోర్ట్.. తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయం..
YS Sharmila: ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌కు YSRTP మద్దతు పలికింది. హస్తం పార్టీకి షర్మిల తన మద్దతు ప్రకటించింది. తెలంగాణలో పోటీ చేయకూడదని షర్మిల నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పోటీ చేయరాదని కాంగ్రెస్ కోరిందన్న షర్మిల.. తెలంగాణ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటునని అన్నారు. వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని కాంగ్రెస్ కోరిందని.. అయితే గెలుపు గొప్పదే కానీ.. త్యాగం అంతకంటే గొప్పదన్నారు.