యువ వినాయకుడు

వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని చందానగర్ లో శ్రీవిద్యా హాస్పిటల్ వద్ద అంతా యువకులే వినాయక ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు.

Update: 2019-09-05 13:42 GMT
హైదరాబాద్ చందానగర్ లో అంతా యువకులే నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలు ఆకట్టుకుంటున్నాయి. ఐదు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో గణపతికి ఉదయం సాయంత్రం ప్రత్యెక పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం సమయాల్లో అంతా యువకులే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు అందర్నీ అలరిస్తున్నాయి. 
Tags:    

Similar News