Piyush Goyal: ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్
Piyush Goyal: రైతులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం గందరగోళానికి గురిచేస్తోందని, ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అన్నారు
Piyush Goyal: ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్
Piyush Goyal: రైతులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం గందరగోళానికి గురిచేస్తోందని, ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అన్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ నేతల వ్యాఖ్యలను ఖండించిన పీయూష్ కేంద్రంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ప్రభుత్వమే లేఖ రాసిచ్చిందని ఇప్పడు తెలంగాణ సర్కార్ రాజకీయాలు చేస్తోందని పీయూష్ అన్నారు. రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు. కేంద్రంపై అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు.