Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. మహిళను రేప్‌ చేసి హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Hyderabad: మృతురాలు గౌలిదొడ్డి వడ్డెరబస్తీకి చెందిన మహిళగా గుర్తింపు

Update: 2023-08-29 06:59 GMT

Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. మహిళను రేప్‌ చేసి హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Hyderabad: హైదరాబాద్‌ గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను రేప్‌ చేసి హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. మృతురాలు గౌలిదొడ్డి వడ్డెరబస్తీకి చెందిన మహిళగా తెలుస్తోంది. బండరాయితో మోది హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News