Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సొరంగమార్గం

Shamshabad Airport: రన్‌వే పై విమానాలకు ఇబ్బందికలుగకుండా ప్రత్యేక చర్యలు...

Update: 2022-04-06 05:38 GMT

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సొరంగమార్గం

Shamshabad Airport: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో రన్‌వేను సమర్థవంతంగా వినియోగించుకోడానికి ప్రత్యేక సొరంగమార్గాన్ని ఏర్పాటు చేశారు. ల్యాండయ్యే విమానాలకు ఇబ్బంది కలుగకుండా... ప్రయాణికులు, సరుకు రవాణాకోసం సొరంగమార్గాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 

Tags:    

Similar News